I was totally unread when you left out of me.. after the days passed away in memorising you,now i can read everyone.. my heart became a precise instrument which works every second for you.. thank you for your help in exposing inner side of my..... be happy forever...
నిన్న మొన్నటిదాకా నాతోనే ఉన్న నా ఆనందం నను ఒంటరిని చేసింది.. మనసులేనిచోట తాను ఉండలేను అంటుంది.. నను విడిచి నీకోసం పరుగులు తీస్తుంది.. మళ్లీ వస్తే అది నీతోటే అంటుంది.. ప్రియతమా చూస్తున్నావా ఈ నిజ ప్రేమికుడి సహనం , నాకే స్థానం లేని నా మనసుని , నీకై కన్నీరు కార్చే నా కనులని, ప్రతి క్షణం నీకై ఆలోచించే నా హృదయముని...నిజమైన ప్రేమనినినిని.
cheli chirunavvu velakatalenidi maravalenidi aa chirinavvvu ki ankitam ichi ee prema geetam viluvapenchav
ReplyDeletechala aanandamga und bava...thank u
ReplyDeletecheli,chirunnavu antu pichekinchav ga....keka
ReplyDelete